Sunday, November 8, 2009

ఆర్ధిక జీవనం

తాత్విక బోధనలేన్ని చెప్పినా నిత్య జీవితం లో" ఆర్ధిక జీవనం" విడతీయలేని అంతర్భాగం అయింది .. దీనికి పునాది జీవనోపాధి.' కోటి విద్యలు కూటికొరకే ' అనే సామెత అనాదినుండి ప్రాచుర్యం లో వున్న లోకోక్తి. ఈ జీవనోపాధి ప్రస్తుతం మార్కెట్ లో సరుకు గా మారింది .యువత వుపాది కోసం వెంపరలాడు తున్నారు. ఈ వుపాది కల్పన పై అనేక బాహ్య ప్రభావాలు పడుతున్నాయి .ప్రపంచం లో సంభవిస్తున్న అనేక ఆర్ధిక .సామాజిక .రాజకీయ పరిణామాలు మానవ జీవన సరళి ని మార్చుతున్నాయి . వాటిపై నా లో కల్గిన స్పందనలు .చెప్పాలనుకున్న విశ్లేషణ లే ఈ బ్లాగ్గ్ ప్రతి రూపం . స్వీకరించండి ;స్పందించండి .ధన్యవాదాలు

No comments: